PGIM GLOBAL EQUITY OPPORTUNITIES FUND

ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం 35 వున్నాయి. PGIM GLOBAL EQUITY OPPORTUNITIES FUND కిందటి సంవత్సరం అనగా 2020 లో 74.36% రిటర్న్స్ తో టాప్ పెరఫార్మేర్గ నిలిచింది. దాని కింద Edelweiss Grtr China Eqt Off-shore 58.63% తో రెండో స్తానం లో వుంది .

మొత్తం ఈక్విటీ ఫండ్స్ 480 పైన ఉండగా PGIM GLOBAL EQUITY OPPORTUNITIES FUND 2020 లో 4 స్తానం లో వుంది.

ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి చాల మందికి చాల కారణాలు ఉండచ్చు . అందులోఇవి కచ్చితంగ ఉంటాయి.

  • కిందటి సంవత్సరం మంచి రిటర్న్స్ ఇచ్చింది అని
  • ఈ ఫండ్ లో పెట్టుబడులు అంతరాజతియా మార్కెట్లో ఉంటాయి అని.

ఇంటర్నేషనల్ ఫండ్స్  మనకి కొత్త ఏమి కాదు 2004 నుంచి మన దేశం లో ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో వున్నాయి. మరి సడన్ గా  ఇప్పుడు ఎందుకు అంతరాజతియా ఫండ్స్ ఫేమస్ అయ్యాయి అంటే రిటర్న్స్  వల్ల . 2019, 2020 లో ఇంటర్నేషనల్ ఫండ్స్ రిటర్న్స్  చాల ఎక్కువ ఇచ్చాయి. మన మార్కెట్  రిటర్న్స్  ఇవ్వలేకపోయింది. ఇది పట్టుకొని చాల మంది నాకు ఇంటెంరేషనల్ మార్కెట్ అంటే ఇష్టం అందుకీ ఇన్వెస్ట్ చేస్తున్నాను , facebook ,సమాజోన్  పేర్లు కూడా చెప్తారు.

ఇష్టం ఉంటే ఇన్వెస్ట్ చేయచ్చు తప్పు లేదు కానీ రిటర్న్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం బాధ పడాలి. 

PGIM GLOBAL EQUITY OPPORTUNITIES FUND PAST RETURNS

ఇవి cagr రిటర్న్స్ rolling  కూడా కాదు. లాస్ట్ 10 ఇయర్స్ రిటర్న్స్ చుడండి 10.60% వున్నాయి బిజీ BSE 500 TRI కి 12.61% రిటర్న్స్ లో క్లియర్ గ తెలుసుతుంది pgim  పాస్ట్ లో మంచి రిటర్న్స్ ఇవ్వలేదు అని. ఎనాలిసిస్ లోతుగా చేయాల్సిన అవసరం కూడా పడలేదు.

మన మార్కెట్ 2% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అలాంటప్పుడు ఇంకా pgim ఫండ్ బెస్ట్ ఫండ్ కాదు అనే అర్ధం.

అప్పుడపుడు చాల మ్యూచువల్ సడన్ గ టాప్ లో కనిపిస్తాయి మంచి స్టార్ రేటింగ్స్ ఉన్తయి వాటికీ . అలాగే సడన్గ మల్లి కిందకి వెళ్లిపోతాయి.

లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తునంత మాత్రాన ఫండ్ మంచి రిటర్న్స్ ఇవ్వాలి అని లేదు. లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయడం మంచి నీరిణయం అలాగే మంచి ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం తెలివైన పని .

మరి మంచి మ్యూచువల్ ఫండ్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎలా ఎంచుకోవాలి అంటే ఈ పద్దతి ఫాలో అవ్వండి.

  1. మీ రిస్క్ ప్రొఫైల్ తెలుసుకోండి : రిస్క్ ప్రొఫైల్ ఎందుకు అసలా దీని అవసరం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదే మీకు చాలా సహాయ పడుతుంది. మ్యూచువల్ ఫండ్ లో 12 క్యాటగిరీస్ వున్నాయి. అందులో మీరు ఎలాంటి క్యాటగిరీ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలి అని రిస్క్ ప్రొఫైల్ బట్టి తెలుసుతుంది .
  2. అసలా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు : అందరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెపుతారు ఐతే లాంగ్ టర్మ్ కి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని కొంత మందికే తెలుసు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో అర్ధం ఐతే ఎన్నాళ్లు ఇన్వెస్ట్ చేయాలనీ అర్ధం అవుతుంది .రిటర్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నట్టు ఐతే ఒక రకమైన ఫండ్ ఎంచుకోవాల్సి వస్తుంది . పిల్లల చదువు కోసం ఐతే ఇంకొక రకమైన ఫండ్ లో పెట్టుబడి పట్టాల్సి వస్తుంది . డబ్బులు దాచడానికి పెట్టుబడి పెడుతున్నాను అంటే ఇంకో రకమైన ఫండ్ లో పెట్టుబడి పెట్టాలి.krisk
  3. ఫండ్ ఎంచుకోవడం : 10 సమావతారసలకి పెట్టుబడి  పెడదాం అనుకుంటే దాని తగ్గట్టు ఫండ్స్ రీసెర్చ్ చేయాలి. Nippon india small cap fund – direct growth లో 15 ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 100% అమౌంట్ అందులో పెట్టచ్చు కానీ అదే 10 ఇయర్స్ ఐతే మొత్తం డబ్బులు ఆ ఫండ్ లో పెట్టలేం ఎందుకంటే అది స్మాల్ కాప్ ఫండ్ కాబ్బటి ఎదో ఒక సంవత్సరం రిటర్న్స్ తగ్గితే మొత్తం రిటర్న్స్ అన్ని పోయే అవకాశం ఉంటుంది. అందుకని ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ బట్టి ఫండ్ ఉండాలి మరియు ఫండ్ లో ఎంత పెట్టాలి అని డిసైడ్ అవ్వాలి.
  4. పోర్ట్ఫోలియో తయారు చేయడం : ఎప్పుడు ఒకే ఫండ్ బాగుంటుంది అని లేదు . పోర్ట్ఫోలియో అంటే ఏమిటి అంటే మన దగ్గర ఒకటి కంటే ఎక్కువ ఫండ్స్ ఉంటే దానిని పోర్ట్ఫోలియో అంటారు. మన దగ్గర 5 ఫండ్స్ వరకు ఉండచ్చు. 5 ఎందుకు అంటే Nippon india small cap fund – direct growth ఫండ్ వచ్చే సమ్వత్సరం రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు కానీ వేరే కేటగిరి ఫండ్ రిటర్న్స్ ఇవ్వచ్చు . ఒకే ఫన్డ్ ఎప్పుడు టాప్ లో ఉండదు కనుక మనం కానీ మంచి పోర్ట్ఫోలియో తయారు చేసుకుంటే మన దగ్గర వున్నా ఎదో ఒక ఫండ్ టాప్ లో ఉంటూనే ఉంటుంది.
  5. రివ్యూ : బైక్ కి సర్వీసింగ్ అవసరం. బైక్ కొన్నాం అంటే ఒక 7-10 ఇయర్స్ వాడుతాం అంటే కొంటాం. నాకు pulsar 220f 2011  లో కొన్నారు ఇప్పటికే అదే బండి వాడుతున్నాను. బండి 10 ఇయర్స్ ఉండాలి అంటే దానికి సర్వీసింగ్ చేయాలి ఫండ్స్ కూడా అంతే లాంగ్ టర్మ్ కి మన గోల్ కి మనం రీచ్ అవ్వాలి అంటే రివ్యూ చేసుకోవాలి. లేదంటే మనం అనుకునే రిటర్న్స్  మన ఫండ్ ఇవ్వలేదు.

కానీ బెస్ట్ ఫండ్ ఎంచుకోవడం అంత సులభము కాదు. దానికి చాల సమయం పడుతుంది. 10 నిమిషాల్లో 10-15 సమావతారసలకి సరిపోయే ఫండ్ దొరుకుతుంది అనుకోవడం తప్పు. 10 నిమిషాల్లో PGIM  లాంటి ఫండ్స్ దొరుకుతాయి. గత నెలలో pgim  13% లాస్ అయింది  మన ఫండ్స్ 14% రిటర్న్స్ ఇచ్చాయి.

నేను మోడల్ పోర్ట్ఫోలియో తయారుచేసాను ఇది ఒక pdf రిపోర్ట్ + excel  ఫైల్ .

 

pdf లో మీకు ఒక ఒక కేటీజారీ నుంచి రెండు బెస్ట్ ఫండ్స్ ఏవి అని ఎనాలిసిస్ చేసి పెట్టాను. ఇది మొత్తం 58 పేజీల రిపోర్ట్. ఇందులో మీకు ఫండ్స్ ఎలా ఎంచుకోవాలి ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి ఏ;ఎలాంటి తప్పులు చేయకూడదు అని నీట్ గ వివరాలు ఉంటాయి అలాగేయ్ Equity , Debt ,Hybrid funds నుంచి ప్రతి కేటీజారీ లో రెండు బెస్ట్ ఫండ్స్ ఉంటాయి.

రెండు ఫండ్స్ ఎందుకు ఒక ఫండ్ ఎందుకు పెట్టలేదు అంటే చాల మందికి కొన్ని ఫండ్స్ నచ్చకపోవచ్చు అందుకీ రెండు ఫండ్స్ పెట్టాను. 

దీనితో పటు excel file ఉట్నుండి. 

ఇందులో మీకు మీ రిస్క్ తగ్గట్టు పోర్ట్ఫోలియో ఉంటుంది. ఆ మ్యూచువల్ ఫండ్ మీకు మంచిది. ఒక మ్యూచువల్ ఫండ్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి అని వివరంగా ఉన్తయి . మీకు ఎంత రిటర్న్స్ వస్తాయి. టాక్స్ పోను ఎంత అమౌంట్ వస్తుంది. టాక్స్ సేవింగ్ ఫండ్స్ కి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అన్ని ఉంటాయి ఎక్సెల్ ఫైల్ లో.

మీరు కానీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టాలి మరియు మంచి మ్యూచువల్ ఫండ్స్ కావాలి మంచి రరిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ కావాలి అంటే మోడల్ పోర్ట్ఫోలియో కొనుకోమని నేను సలహా ఇస్తాను.

Generated button

ఆఫర్ కేవలం 20 మందికి మాత్రమే.