Best multicap మ్యూచువల్ ఫండ్ ఏమిటి?

మ్యూచువల్ ఫండ్స్ లో సగటు రిటర్న్స్ చూసి ఎప్పుడు పెట్టుబడులు పెట్టకూడదు. ఇంటర్నెట్ లో మీకు సగటు రిటర్న్స్ చూపించి మ్యూచువల్ ఫండ్స్ తప్పుగా అమ్ముతున్నారు.


సగటు రిటర్న్స్ ఎందుకు చూడకూడదు  అంటే

ఒక నది సగటున నాలుగు అడుగుల లోతు వుంది అని నేను చెప్పను అంటే మీరు దానిని దాటకూడదు. ఎందుకంటే ఒక దగ్గర నది లోతు రెండు అడుగులు ఉండచ్చు ఒక దగ్గర 10 అడుగులు ఉండచ్చు. మొత్తం లెక్కించి సగటు చుస్తే 4 అడుగులు అని చెప్పను.


సగటు నాలుగు వుంది కదా అని మీరు నది దాటేయాలని చుస్తే 10 అడుగులు లోతు వచ్చేసరికి మీరు ములిగిపోతారు.


మ్యూచువల్ ఫండ్స్ లో కూడా సగటు రిటర్న్స్ చూసి పెట్టుబడి పెట్టకూడదు ఎందుకంటే మీరు ఎంచుకునే ఫండ్ -20% రిటర్న్స్ కూడా ఇచ్చి ఉండచ్చు. సగటు 15% వుంది అంటే ఫండ్ ఎంత ఎక్కువ రిటర్న్స్  ఇచ్చింది ఎంత తక్కువ రిటర్న్స్ ఇచ్చింది కూడా తెలుసుకోవాలి .


ఈరోజు  Nippon india multicap fund vs Franklin India Equity Fund vs ICICI Pru Multicap Fund vs Kotak Standard Multicap Fund  Quantitative analysis  మనం చూడం .

ఏ  ఫండ్ లో పెట్టుబడి ఉంచాలి మరియు ఏ  ఫండ్ లో పెట్టుబడి తీసియాలో నేను మీకు వివరిస్తాను.


  1. ప్రతి ఫండ్  5 yr, 3 yr, 1 yr రోలింగ్ రిటర్న్స్  డేటా నేను చూపిస్తాను.
  2. బెంచమార్క్ నేను NIFTY 500 రిటర్న్స్ తీసుకొని ఫండ్ రిటర్న్స్ పోలిచి చూపిస్తాను. 3 సంవత్సరాల కాలానికి ఫండ్ కనుక బెంచమార్క్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తే ఫండ్ పెర్ఫార్మన్స్ బాగున్నట్టు అర్ధం. లేదంటే మీ పోర్ట్ఫోలియో లో మార్పులు చేసుకోవాలి.
  3. మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ ఎంత తక్కువ రిటర్న్స్ ఇచ్చిందో తెలుసుకోవడం చాల అవసరం . తక్కువ రిస్క్ తో 15% అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ లో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయడం తెలివైన పని.


2009-2020 వరకు బెంచ్మార్క్ మరియు ఫండ్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం.


ప్రతి ఫండ్  5 సంవత్సరాల కాలానికి రోలింగ్ రిటర్న్స్ విశ్లేషణ.


11-Sep-2009 to 03-Jan-2020 Return Statistics (%)
Fund Name Average Maximum Minimum
Nippon India Multi Cap Fund(G) 16.07 23.69 4.84
Franklin India Equity Fund(G) 16.61 23.23 6.8
ICICI Pru Multicap Fund(G) 15.65 23.3 8.14
Kotak Standard Multicap Fund(G) 17.65 25.08 10.35
NIFTY 500 11.59 19.79 4.74


మీరు కనుక 2009-2020 కలం లో ఎప్పుడైనా 5 సంవత్సరాల కాలానికి పీచబడి పెట్టి ఉంటే

Kotak Standard Multicap Fund లో సగటు రిటర్న్స్ 17.65%  వచ్చేవి మరియు కనీస రిటర్న్స్ 10.35% వచ్చేవి.


Nippon India Multi Cap Fund లో సగటు రిటర్న్స్ 16.07%  వచ్చేవి మరియు కనీస రిటర్న్స్ 4.84% వచ్చేవి. ఈ ఫండ్ లో రిస్క్ ఎక్కువ వుంది అని మనకి తెలుస్తుంది. మార్కెట్ కనుక ఫాల్ అయినట్టు ఐతే 5 సంవత్సరాల కాలానికి మీకు 4.84% రిటర్న్స్ వచ్చే అవకాశం వుంది కానీ Kotak Standard Multicap Fund లో మీకు 10.35% వచ్చే అవకాశం వుంది.


ICICI Pru Multicap Fund లో సగటు రిటర్న్స్ 15.65%  వచ్చేవి మరియు కనీస రిటర్న్స్ 8.14% వచ్చేవి. తక్కువ రిస్క్ తో  ICICI Pru Multicap Fund బాగానే రిటర్న్స్ ఇచ్చింది.


Franklin India Equity Fund పెర్ఫార్మన్స్ బాగుంది. సగటు రిటర్న్స్ 16.61% వుంది మరియు కనీస రిటర్న్స్ 6.8% వున్నాయి. Nippon India Multi Cap Fund తో పోలిచి  చుస్తే Franklin India Equity Fund బాగుంది. 


5 సంవత్సరాల కాలానికి చూసుకుంటే benchmark కంటే ఫండ్స్ 5% ఎక్కువ  రిటర్న్స్  చూపించాయి .


ప్రతి ఫండ్  3 సంవత్సరాల కాలానికి రోలింగ్ రిటర్న్స్ విశ్లేషణ.


11-Sep-2009 to 03-Jan-2020 Return Statistics (%)
Fund Name Average Maximum Minimum
Nippon India Multi Cap Fund(G) 14.95 35.17 -0.51
Franklin India Equity Fund(G) 15.08 30.13 -0.43
ICICI Pru Multicap Fund(G) 14.4 29.75 -2.54
Kotak Standard Multicap Fund(G) 16.32 31.2 -0.89
NIFTY 500 10.84 23.99 -4.21


3 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టు ఉంటే మీకు


Kotak Standard Multicap Fund లో సగటు 16.32% రిటర్న్స్ వచ్చేవి మరియు నష్టం కేవలం -0.89% మాత్రమే వచ్చేది. Multicap funds లో మీకు 3 సమావత్య్రాల కాలానికి కూడా నష్టం వచ్చే అవకాశం వుంది. ఏ ఫండ్ లో తక్కువ నష్టం వస్తుందో మరియు రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయో చూసుకొని పెట్టుబడి పెట్టడం మంచిది.


ICICI Pru Multicap Fund లో సగటు రిటర్న్స్ మీకు 14.4% వచ్చేవి మరియు ఈ ఫండ్ లో మిగితా ఫండ్స్ లో పోలిచి చుస్తే రిక్ కూడా 2% ఎక్కువ వుంది. మీరు ఒక వేళా REGULAR FUNDS లో పెట్టుబడి పెట్టి ఉంటే మీ నష్టం 3.5% ఉండేది ఎందుకంటే కమిషన్ పోతుంది కాబ్బటి.


Nippon  and Franklin  ఫండ్స్ దగ్గరగా 15% రిటర్న్స్ ఇచ్చాయి మరియు రిస్క్ కూడా తక్కువ వుంది.


బెంచమార్క్ తో పోలిచి చుస్తే అన్ని ఫండ్స్ 4-6% వరకు అధిక రిటర్న్స్ ఇచ్చాయి.


ప్రతి ఫండ్  1 సంవత్సర కాలానికి రోలింగ్ రిటర్న్స్ విశ్లేషణ.


13-Sep-2010 to 03-Jan-2020 Return Statistics (%)
Fund Name Average Maximum Minimum
Nippon India Multi Cap Fund(G) 15.09 76.67 -22.06
Franklin India Equity Fund(G) 13.8 73.89 -16.51
ICICI Pru Multicap Fund(G) 13.33 68.23 -27.11
Kotak Standard Multicap Fund(G) 15.06 77.94 -22.47
NIFTY 500 9.92 59.24 -27.09


ఒక వేళా మీరు కనుక 2009-2020 లోపు ఎప్పుడైనా ఒక సంవత్సర కాలానికి  ఈ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి ఉంటే.


Kotak Standard Multicap Fund లో మీరు -22% నష్టం చూసేవాళ్లు. ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ వస్తే మీరు Kotak Standard Multicap Fund లో ఒక సంవత్సర కాలానికి -22.47% లాస్ చూస్తారు అదే బెంచ్మార్క్ లో ఐతే -27.09% లాస్ చూస్తారు .


ICICI Pru Multicap Fund లో మీరు బెంచమార్క్ తో పటు సమానంగా -27% లాస్ చూస్తారు. ఫండ్ అనేది బెంచమార్క్ కంటే బాగా పెర్ఫర్మ్ చేయాలి ఆలా లేదు అంటే ఆ ఫండ్ ఉంచుకోవడం మంచిది కాదు . గాజుపెంకుని ఎక్కువ కలం చేతిలో పట్టుకొని కూర్చులేము కదా ఇది కూడా అంతే. 5,3,1  రిటర్న్స్ చుస్తే ICICI Pru Multicap Fund అంత అద్భుతం గ పెర్ఫార్మన్స్ చూపించలేదు .


Nippon  and Franklin లో రిటర్న్స్ బాగున్నాయి రరిస్క్ పరంగా Franklin లో చాల తక్కువ రిస్క్ వుంది .


Portfolio Review


ఐతే ఇది 11 years డేటా. ఇప్పుడు కిందటి 3 సంవత్సరాలలో అంటే 2017-2020 వరకు ఈ  ఫండ్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయి చూద్దాం.


01-Jan-2018 to 03-Jan-2020 Return Statistics (%)
Fund Name Average Maximum Minimum
ICICI Pru Multicap Fund(G) 6.33 27.81 -11.95
Franklin India Equity Fund(G) 3.62 31.14 -14.06
Nippon India Multi-Cap Fund(G) 6.95 42.72 -11.28
Kotak Standard Multicap Fund(G) 7.48 33.92 -7.49
NIFTY 500 6.09 36.38 -11.59


2018-2020 వరకు రిటర్న్స్ చూసుకుంటే


Kotak Standard Multicap Fund మినహాయించి వేరే ఆ ఫండ్ కూడా బెంచమార్క్ కంటే బాగా రిటర్న్స్ ఇచ్చినట్టు లేదు.


Franklin India Equity Fund కేవలం 3.62%  మాత్రమే రిటర్న్స్ ఇచ్చింది అది కూడా సగటు . నష్టం చూసినట్టు ఐతే బెంచమార్క్ కంటే -3% తక్కువ వచ్చింది.


ముందుగా చెప్పినట్టు 3 సంవత్సరాల కాలానికి చూసుకుంటే Franklin India Equity Fund రిటర్న్స్ పెద్దగా బాగోలేవు. కనుక ఈ ఫండ్ లో మీరు ఉండకపోవడం మంచిది.

 

Icici కూడా బెంచమార్క్ కంటే చాల తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఇందులో కూడా పెట్టుబడులు మంచిది కాదు.


Nippon India Multi-Cap Fund బెంచమార్క్ తో సమానంగాసమంగా రిటర్న్స్ ఇచ్చింది. కానీ బెంచమార్క్ ని కేవలం 51% మాత్రమే outperform చేసింది. ఇది ఎప్పుడు 80% కంటే ఎక్కువ ఉంటేనే ఫండ్ బాగుంది అని అర్ధం.కింద టేబుల్ లో మీకు ఈ డీటెయిల్స్ ఉంటాయి.


Fund No of rolling return entries Index (1 Year) No of rolling return entries Fund (1 year) No of times fund has outperformed index (1 year) rolling return outperformance Consistency Score (1 year)
Nippon Multi-Cap Fund – Direct Plan 1420 1420 731 51%


కిందటి 3 సంవత్సరాలు రిటర్న్స్ చుస్తే Kotak Standard Multicap Fund తప్ప ఆ ఫండ్ కూడా మంచి పెరఫార్మన్స్ ఇవ్వలేదు.


01-Jan-2018 to 03-Jan-2020 Return Statistics (%)
Fund Name Average Maximum Minimum
Kotak Standard Multicap Fund(G) 7.7 33.92 -7.49
SBI Focused Equity Fund-Reg(G) 11.86 44.82 -8.61
SBI Magnum Multicap Fund-Reg(G) 6.75 36.5 -9.76
HDFC Equity Fund(G) 7.04 38.7 -9.9
NIFTY 500 6.09 36.38 -11.59


పైన వున్నా ఫండ్స్ బెంచ్మార్క్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి.


SBI Magnum Multicap Fund, Kotak Standard Multicap Fund, SBI Focused Equity Fund Multicap category లో TOP ఫండ్స్. పైగా రిస్క్ కూడా తక్కువ.


Portfolio Review