CARE Health Insurance

CARE HEALTH INSURANCE

 

CARE Health Insurance సంపూర్ణమయిన లాభాలు మరియు features కలిగిన హెల్త్ ఇన్సురెన్స్. CARE Health Insurance అన్ని వయసుల వారికి అనేక ఉపయోగాలకు వర్తించే భీమా పథకాలను అందించే భీమా సంస్థ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది ఒక గొప్ప ఎంపిక. ఈ ప్లాన్స్ వేర్వేరు ఆరోగ్య పరిస్థితులతో కూడి ఉంటాయి.

Care Health Insurance in Telugu

Individual లేదా Family హెల్త్ ఇన్సురెన్స్  తీసుకోవాలని అనుకునేవారికి ఈ ఇన్సురెన్స్ ప్లాన్స్ ను చూడవలసిన అవసరం ఉంది.

అందుబాటులో ఉన్న అనేక options లో సరైన ఆరోగ్య భీమాను ఎంచుకోవడం చాలా కష్టమైన పని. కానీ, రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వద్ద మీరు, మీ యొక్క మరియు మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చగల  ఆరోగ్య భీమాను ఎంచుకోవచ్చు. ఈ ఇన్సురెన్స్కు  గల ఉపయోగాలు మరియు లాభాలను ఇప్పుడు మనం చూద్దాం .

Care Health Insurance Basic Details

[wptb id=850]

Good for

 1. ఆరోగ్య ఖర్చులు మరియు అవసరాలు ఎక్కువ ఉన్నవారికి
 2. కుటుంభం లోని average వయస్సు 50 ఉన్నవారికి
 3. 30 సంవత్సరాల లోపు వ్యక్తులకు

Bad for

 1. 60కి పైగా వయసు వున్నవారికి కో పేమెంట్ ఉంటుంది.

Highlights

 1. Coronavirus Coverage
 2. జీవితకాలం వరకు కొనసాగించుకోవచ్చు
 3. Super top-up option
 4. No Claim Bonus
 5. Robotic Surgery
 6. Annual Health Check-Up
 7. Discounted premium
 8. In-patient hospitalization
 9. Hospital లో ఎడ్మిట్ అవ్వక ముందు మరియు discharge అయిన తర్వాత అయ్యే ఖర్చు మొత్తం
 10. Day care treatments
 11. AYUSH treatment
 12. Free look Period
 13. Emergency Ambulance
 14. Tax Benefit under section 80D

SCOPE OF COVER

Individual Plan

[wptb id=845]


Family Floater Plan

[wptb id=852]

 

 

CARE  Health Insurance Review: Benefits

[wptb id=849]

పాలసీ లో ఎలాంటి వ్యాధులు కవర్ అవ్వవు ?

The standard policy exclusions are –

 • maternity – ప్రెగ్నన్సీ ఖర్చులు
 • Eye & Dental cover- కన్ను మరియు పన్ను వైద్య ఖర్చులు
 • ఇంటి యందు వైద్యం
 • ప్రపంచం మొత్తం వుండే వ్యాధి
 • ఆత్మ హత్య ప్రయత్నం వాళ్ళ జరిగే చికిత్సలు.

మీరు Care సమగ్ర ఆరోగ్య భీమా పాలసీని కొనాలనుకుంటున్నారా?

మీరు పాలసీని కొనాలనుకుంటే లేదా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రింది ఫారమ్‌ను నింపి, Whatsapp‌లో ఈ క్రింది లింక్‌పై  క్లిక్ చేసి మాకు సందేశం ఇవ్వండి.

పాలసీ గురించి మీకు సరైన ఆలోచన వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ  ఆరోగ్య భీమా సమీక్ష ప్రధానంగా పాలసీ యొక్క వివిధ లక్షణాలపై మీకు అవగాహన కల్పించడం కోసం. దయచేసి ఇతర విధానాల వివరాలను తనిఖీ చేయండి మరియు మీ అవసరాలకు తగిన విధానాన్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.

STAR గురించి మీకు బాగా నచ్చిన పాయింట్లు ఏమిటి మరియు మీరు ఇష్టపడని పాయింట్ మాకు తెలియజేయండి.

 

Know your Advisor

Gopi Krishna is a Sebi Registered investment Adviser Representative specialising in Mutual funds, Term Insurance and Health insurance in India. He previously worked in the financial services sector at Sbi Mutual funds, Icici Direct & NJ.