బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఎలా ఎంచుకోవాలి ?

కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఎంచుకోవాలి? ఏ మ్యూచువల్ ఫండ్ స్కీం లో పెట్టుబడి పెట్టాలి? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉంటాయి.

క్రికెట్ ఆటలో అందరికంటే బాగా ఆడే ఆటగాడు ఎవరు అంటే మనం ఒక పేరు కచ్చితంగ చెప్పలేం. డాన్ బ్రాడ్మన్, వివ్  రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్ ,విరాట్ కోహ్లీ ,మహింద్ర సింగ్ ధోని ఇలా చాలానే ఆటగాళ్లు వున్నారు. వీరిలో మీకు ఒక ఆటగాడు చాల ఇష్టం అయి ఉండచ్చు మరియు ఎందుకు ఇష్టం అని మీ దగ్గర కారణాలు కూడా ఉంటాయి,ఉండాలి.

అలాగే మ్యూచువల్ ఫండ్ లో కూడా చాల రకమైన స్కీమ్స్ వున్నాయి మరియు ఏ  ఒక్క స్కీం కూడా అందరికి సరిపోతుంది అని లేదు. ఇన్వెస్టర్ ఎన్ని సంవత్సరాలకి పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటున్నారు,అతను ఎంత రిస్క్ తీసుకోగలరు అనే దాని బట్టి ఎలాంటి  ఫండ్ లో పెట్టుబడి పెట్టాలో తెలుస్తుంది.  ఎలా ఐతే ఒకే క్రికెటర్ అందరికి ఫేవరెట్ ప్లేయర్ అవ్వడో అలాగే ఒకే  మ్యూచువల్ ఫండ్ అందరికి సూట్ అవ్వదు  . కనుక బెస్ట్ స్కీం ఎంచుకోవడం కొత్త ఇన్వెస్టర్స్ కి చాల పెద్ద చిక్కుముడి.

ఐతే నేను మీకు అతి సులభంగా బెస్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీం ఎలా ఎంచుకోవాలి అని  చూపిస్తాను.


ANGEL BROKING APP:
మీ దగ్గర ANGEL BROKING APP ఉండాలి ఒక వేళా మీ దగ్గర ఈ అప్ లేకపోతె ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్ లో రిజిస్టర్ అవ్వచ్చు. అప్ లోరిజిస్టర్ అవ్వడానికి మీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి (Bank statement, Aadhar card,Pan card).

 

  1. అప్ ఓపెన్ చేసి చుస్తే మీకు ARQ Advisory అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి 

 

  2. మీకు మ్యూచువల్ ఫండ్స్ ARQ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి 

 

3. ఇక్కడ మీ రిస్క్ ప్రొఫైల్ అడుగుతుంది. ఇక్కడ రెండు ప్రశ్నలకి మీరు సమాధానం ఇచ్చిన్నట్టు ఐతే మీ రిస్క్ తగ్గట్టు మీకు మ్యూచువల్ ఫండ్స్ చూపిస్తుంది.

 

ఈ రకంగా మీకు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవో తెలుస్తాయి.

ఈ ఫండ్స్ మీరు ANGEL BROKING APP లో ఇన్వెస్ట్ చేయద్దు GROWW ,ALICE BLUE,UPSTOX లో అకౌంట్ ఓపెన్ చేసి  ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే ANGEL BROKING APP లో  కమిషన్ పోతుంది.

ANGEL BROKING APP  ని కేవలం ఫండ్స్ చూడడానికి మాత్రమే ఉపయోగించండి. పెట్టుబడులు మాత్రం GROWW ,ALICE BLUE,UPSTOX  లో చేయండి.

మీకు ఇంకా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కావాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ANGEL BROKING వాలు ఫ్రీగా రీసెర్చ్  చేసిన ఫండ్స్ లిస్ట్ మొత్తం వస్తుంది.

 

Get our Mutual funds portfolio for free.